Andhra Pradesh: షాకింగ్ వీడియో, స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..ఒకరు మృతి...సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో

బాణాసంచా పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఉల్లిపాయలు బాంబు తీసుకెళుతుండగా బండి గోతిలో పడి పేలిపోయాయి బాంబులు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి.

Viral Video crackers explosion, one dead at eluru district(viral video)

బాణాసంచా పేలి మహిళ మృతి చెందిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద ఉల్లిపాయలు బాంబు తీసుకెళుతుండగా బండి గోతిలో పడి పేలిపోయాయి బాంబులు. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి.  పెన్షన్ల పంపిణీలో రగడ, దెందలూరులో కొట్టుకున్న టీడీపీ - జనసేన నేతలు...వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement