Wrap Strategies Exit Poll: ఏపీలో మళ్లీ ఫ్యాన్ ప్రభంజనం, 158 సీట్లతో అధికారం ఏర్పాటు చేయనున్న జగన్, Wrap Strategies Exit Poll ఇదిగో..

ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 158 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 13 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది

Pawan Kalyan vs Jagan

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు ఎగ్జిట్ పోల్స్‌ వెలువడతున్నాయి. సీ ఓటర్స్, మిషన్ చాణక్య, టుడేస్ చాణక్య, మై యాక్సిస్ ఇండియా, ఆత్మసాక్షి, జన్ కీ బాత్ వంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేస్తున్నాయి.  125 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్, Race Exit Poll ఇదిగో, కూటమిని ఓటర్లు విశ్వసించలేరని వెల్లడి

ఏపీలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Wrap Strategies Exit Poll తెలిపింది. ఎగ్జిట్ పోల్స్‌లో వైయస్‌ఆర్‌సీపీ కి జైకొట్టింది. 158 సీట్లతో మళ్లీ అధికారంలోకి సీఎం జగన్ రాబోతున్నారని తెలిపింది. కూటమి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. 13 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

Mahindra Xuv700 Price Hiked: కారు కొనాల‌నుకుంటున్నారా? ఈ మోడల్ ధ‌ర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ