Rachamallu Sivaprasad Reddy: దటీజ్ రాచమల్లు, కులం, మతం, డబ్బు చూడకుండా కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Rachamallu Sivaprasad Reddy

ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు. చదువుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని ప్రేమించింది. డబ్బు, కులానికి విలువ ఇవ్వకుండా పెళ్లి చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం అనంతరం ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు.

Rachamallu Sivaprasad Reddy
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement