Hyderabadi Woman Loses Life In Texas Shooting: టెక్సాస్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ యువతి దుర్మరణం

టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు.

Credits: Twitter

Hyderabad, May 8: టెక్సాస్ (Texas) రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌ (Shopping Mall)లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి (Hyderabadi Women) దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు. కూతురి మరణ వార్త.. నర్సిరెడ్డి, అరుణ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, అలెన్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు నిన్న విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సహా 9 మంది మరణించగా పలువురు గాయాలపాలయ్యారు.

Virat Kohli's Portrait: భూతద్దంతో చెక్కను కాల్చి కోహ్లీ చిత్రం రూపొందించిన ఆర్టిస్ట్.. కళాకారుడి ఓర్పు, నేర్పుకు అబ్బురపడుతున్న నెటిజన్లు.. ఆ వీడియో మీరూ చూడండి!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement