Hyderabad: అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు . హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌ శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

6-Year-Old Boy stuck in Apartment Lift at Hyderabad(X)

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్నాడు ఆరేళ్ల బాలుడు(Hyderabad). హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌(Masab Tank) శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని కాపాడారు(Boy stuck in Apartment Lift). అనంతరం ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్ అంబర్‌పేటలో నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకున్న టీచర్, పోలీసుల గాలింపు 

ఇక మరో ఘటనలో హైదరాబాద్ అంబర్ పేట్ లో నలుగురు విద్యార్థులు మిస్ అయ్యారు. ప్రేమ్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు నలుగురు విద్యార్థులు. నిన్న పరీక్షలో కాపీ కొడుతుండగా పట్టుకుంది టీచర్.

 6-Year-Old Boy stuck in Apartment Lift at Hyderabad

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement