Korutla: గ్రూప్ 3 పరీక్షకు హాజరైన 9 నెలల గర్భిణి, పరీక్ష సిబ్బంది పూర్తి సహకారం అందించారని వెల్లడి, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త బాలకృష్ణ..వీడియో
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 3 ఎగ్జామ్ కు హాజరైంది 9 నెలల గర్భిణి. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరు అయింది గర్భిణీ రీనా. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తుండగా భర్త బాలకృష్ణ హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అరుణోదయ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 3 ఎగ్జామ్ కు హాజరైంది 9 నెలల గర్భిణి. భర్త కొమురోజు బాలకృష్ణ సహాయంతో పరీక్షకు హాజరు అయింది గర్భిణీ రీనా. ప్రస్తుతం రీనా కథలాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తుండగా భర్త బాలకృష్ణ హైదరాబాద్ లోని ఆర్టీవో కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)