Telangana: సభ్య సమాజం సిగ్గు పడే ఘటన, రోడ్డుపైనే ప్రసవించిన ఆదివాసీ మహిళ, నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ
నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.
నిర్మల్ - పెంబి మండలం తులసిపేట్ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసీ గర్భిణీ గంగమనికి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్సుకు ఫోన్ చేయగా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక పోవడంతో.. స్థానిక ప్రజల సహకారంతో దొత్తి వాగు దాటించి వచ్చినప్పటికీ డీజిల్ లేక అంబులెన్స్ రాకపోవడంతో రోడ్డు పై మగ శిశువు ప్రసవం. నాలుగు గంటలు రోడ్డుపైనే నరకయాతన అనుభవించిన మహిళ.
Heres' Disturbed Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)