Aghori In Karimnagar: అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి..సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా లెక్కచేయనని వెల్లడి
కరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది.
కరీంనగర్ జిల్లా అలుగునూరులో ప్రత్యక్షమైంది అఘోరి(Aghori). ఇటీవల వార్తల్లోకి ఎక్కిన అఘోరీ కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్ లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు.
విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు, సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తను మహా కుంభమేళా(Maha Kumbhmela) నుండి వస్తున్నానని ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెబుతుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని(Hindhu Dharma) కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగిన తాను ముందుంటానని తెలిపారు. మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు
Aghori Spotted in Alugunur, Karimnagar District
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)