Video: బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకువెళ్లిన డ్రైవర్, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడే మాదిరిగా సైరన్ మోగించుకుంటూ వెళ్లిన ప్రబుద్ధుడు

ఓ అంబులెన్స్ సైరన్ వేసుకొని మిర్చి బజ్జీలు తినడానికి వెళ్లాడు. సెంచరీ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు, బాగా ఆకలిగా ఉందేమో అంబులెన్స్ హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. వీడియో ఇదిగో..

Ambulance driver of Century Hospital who wore an ambulance siren and went to eat mirchi bajjis

హైదరాబాద్ నగరంలో షాకింగ్ కర ఘటన చోటు చేసుకుంది. ఓ అంబులెన్స్ సైరన్ వేసుకొని మిర్చి బజ్జీలు తినడానికి వెళ్లాడు. సెంచరీ హాస్పిటల్ కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మిర్చి బజ్జీలు తినడానికి అంబులెన్స్ వేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు, బాగా ఆకలిగా ఉందేమో అంబులెన్స్ హారన్ మోగించుకుంటూ వెళ్లాడు. వీడియో ఇదిగో..

Ambulance driver of Century Hospital who wore an ambulance siren and went to eat mirchi bajjis

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)