Telangana Shocker: హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో దారుణ హత్య, స్కూల్ టీచర్‌ని చంపేసిన బార్బర్, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ,కత్తితో దాడి, స్పాట్ లోనే చనిపోయిన టీచర్, వీడియో
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్‌లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణ హాస్టల్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyd, July 28: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్‌లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేసే వెంకటరమణ హాస్టల్‌లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వెంకటరమణపై కటింగ్ షాప్‌లో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు గణేష్. రక్తపు మడుగులో స్పాట్‌లోనే చనిపోయారు వెంకటరమణ. మృతుడిది కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు పోలీసులు. యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!
Here's Video:
హైదరాబాద్‌లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్‌లోని హనుమ హాస్టల్‌లో మర్డర్
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement