Palla Srinivasarao: సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం, ఏపీలో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పారు.
అల్లు అర్జున్ ఉదంతం తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తాం అన్నారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అని గుర్తు చేశారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పారు. వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు
Palla Srinivasarao sensational comments after Allu Arjun incident
అల్లు అర్జున్ ఉదంతం తరువాత ఏపీ టీడీపీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)