Hyderabad Road Accident: షాకింగ్ సీసీ పుటేజీ, అతివేగంగా వెళ్తూ స్కూల్ విద్యార్థిని ఢీకొట్టిన బైక్, తీవ్రగాయాల పాలైన చిన్నారి
రంగారెడ్డి - షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
School Student Hit By Bike : రంగారెడ్డి - షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement