BJP President Nadda In Telangana: నాగర్‌కర్నూలులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి

నడ్డా సభకు డుమ్మా కొట్టిన ఈటెల, కోమటిరెడ్డి...నాగర్‌కర్నూలులో బీజేపీ నిర్వహించిన నవ సంకల్ప సభకు సీనియర్ నాయకులు అందరూ హజరుకాగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. వీరిద్దరూ బీజేపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా నిన్న శనివారం ఢిల్లీ అధిష్టానం పిలిచి చర్చించింది. అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం.

Credits: Twitter

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement