BMW Catches Fire Video: వీడియో ఇదిగో, జూబ్లీహిల్స్‌లో మంటల్లో మాడి మసైపోయిన బీఎండబ్ల్యూ కారు, ఒక్కసారిగా కారు నుంచి దూకేసిన యజమాని

జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

BMW Catches Fire in Hyderabad

జూబ్లీహిల్స్‌ నందగిరి హిల్స్‌లో నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ కారులోంచి దిగిన వెంటనే.. క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఫిల్మ్‌నగర్‌, ఒమేగా ఆసుపత్రి నుంచి నందగిరి హిల్స్‌ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేలోపే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. రంగంలోకి దిగిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.  వీడియో ఇదిగో, ఫ్లై ఓవర్ మీద వెళుతూ క్షణాల్లో కాలి బూడిదైన కారు, తృటిలో తప్పించుకున్న కారు ఓనర్, నోయిడాలో షాకింగ్ ఘటన

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement