Gangula Kamalakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం, గంగుల కమలాకర్ తల్లి కన్నుమూత, సంతాపం తెలిపిన కేసీఆర్

గంగుల కమలాకర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.

brs-mla-gangula-kamalakar-mother-passed-away(X)

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట విషాదం నెలకొంది. గంగుల కమలాకర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.  సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, అమరులైన పోలీసుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

BRS Leader Errolla Srinivas Arrest: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..ఖండించిన మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఇందిరమ్మ రాజ్యమా?..పోలీస్ రాజ్యామా? అని మండిపాటు

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ