KTR On Konda Surekha Comments: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడమన్న కేటీఆర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
Advertisement
Advertisement
Advertisement