Chikoti Praveen Arrested: క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అరెస్ట్, థాయిలాండ్ లో 14 మంది మహిళలతో గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు..

ప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ కూడా ఒకరున్నారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు.

twitter

ప్రముఖ క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. థాయిలాండ్‌లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో చికోటి ప్రవీణ్ కూడా ఒకరున్నారు. ఈ ముఠాలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీకోటి నేతృత్వంలోనే ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement