Telangana: సూర్యాపేటలో అద్భుతం, శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం..పూజలు చేస్తున్న భక్తులు, వీడియో ఇదిగో

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. శివాలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. శివలింగం వద్ద నాగుపాము వచ్చి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. శివాలయంలో నాగు పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Cobra Snake Spotted at Shiva Lingam in Suryapet District(X)

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. శివాలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. శివలింగం వద్ద నాగుపాము వచ్చి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. శివాలయంలో నాగు పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, డోర్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దొంగ, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన 

Cobra found in Lord Shiva temple

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement