Collector Prateek Jain: తనపై దాడి జరిగింది అనే పదాన్ని వాడకండి, నిరసన కార్యక్రమాలు చేయవద్దని ఉద్యోగులకు సూచించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్ గ్రేట్

వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో తనపై జరిగిన దాడి పై స్పందించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్ళు మాట్లాడానికి పిలిచారు మేము కూడ మాట్లాడానికి వెళ్ళాము,తనపై దాడి జరిగింది అనే పదాన్ని వాడోద్దని మీడియాతో చెప్పారు ప్రతీక్ జైన్. దాడికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కలెక్టరేట్ ఉద్యోగులకు ధర్నా,నిరసన కార్యక్రమాలు లాంటివి ఏమి చెయ్యొద్దని చెప్పారు.

Telangana Vikarabad Collector Prateek Jain Reacts Over Attack On Him(video grab)

వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో తనపై జరిగిన దాడి పై స్పందించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్ళు మాట్లాడానికి పిలిచారు మేము కూడ మాట్లాడానికి వెళ్ళాము,తనపై దాడి జరిగింది అనే పదాన్ని వాడోద్దని మీడియాతో చెప్పారు ప్రతీక్ జైన్. దాడికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కలెక్టరేట్ ఉద్యోగులకు ధర్నా,నిరసన కార్యక్రమాలు లాంటివి ఏమి చెయ్యొద్దని చెప్పారు.  రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ 

Here's Video:

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement