Jagtial: కాంగ్రెస్ నేతను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి రీల్, పోలీసుల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరున్ని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పోలీసుల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Congress Leader Maru Gangareddy Murdered in Jagtial, Suspect social media reel at police station(viral video).jpg

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరున్ని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పోలీసుల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.  హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement