Covid in TS: తెలంగాణలో కొత్తగా 246 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్లో 185 మందికి వైరస్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం 20,507 మందికి కరోనా నిరారణ పరీక్షలు చేయగా, అందులో 246 మంది వైరస్ బారినపడ్డారు. అత్యధికంగా హైదరాబాద్లో 185 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒకరోజులో 155 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,117 క్రియాశీలక కేసులున్నాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement