Telangana Crop Loan: తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభం, నేడు రూ.41 వేల లోపు రైతు రుణాలు మాఫీ, తొలిరోజు 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి

తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి.

CM KCR

తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాపీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం నేడు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ ఈ మేరకు రూ.167.59 కోట్లు చెల్లింపుల కోసం ఆర్థికశాఖ నుండి విడుదల. తొలి రోజు 44,870 మంది రైతులకు లబ్ది.

CM KCR (Photo-Video Grab)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement