Crows Attack: పగబట్టిన కాకులు.. మసుషులపై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన..వీడియో వైరల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Siricilla, Aug 10: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టుపై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..
Advertisement
Advertisement
Advertisement