Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, జాగ్రత్త తీసుకోకపోతే యూ టర్న్ అవ్వొచ్చు రాంగ్ టర్న్ అంటూ సూచన
రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ దానికి కొటేషన్ ఇస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యల మీద అవగాహన కల్పించే పనిలో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ దానికి కొటేషన్ ఇస్తున్నారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం వీడియోని షేర్ చేస్తూ జాగ్రత్త తీసుకోకపోతే యూ టర్న్ అవ్వొచ్చు రాంగ్ టర్న్ అంటూ సూచనలు ఇచ్చారు. వీడియో ఇదిగో.. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు కృంగడంతో ఒక్కసారిగా బోల్తాపడిన కంకర లారీ, పక్కనే మహిళలు స్కూటీ మీద రావడంతో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)