Drug Rocket Bust In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం...190 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన పోలీసులు, అంతరాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్స్ అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Drug Rocket Bust in Hyderabad Rachakonda Police Seize 190 Grams of Heroin(X)

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 190 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్స్‌ని అరెస్ట్ చేయగా సుమారు రూ. 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అలాగే సినీ, క్రీడా రంగ ప్రముఖులతో అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేసే వారికి చుక్కలు కనిపిస్తుండగా తాజాగా భారీ ఎత్తున  డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం...జాయింట్‌వీల్‌లో సాంకేతికలోపం, తలకిందులుగా ఇరుక్కుపోయిన పర్యాటకులు, వీడియో ఇదిగో

Drug Rocket Bust in Hyderabad: Rachakonda Police Seize 190 Grams of Heroin

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement