హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయారు పర్యాటకులు. 25 నిమిషాలకు పైగా తలక్రిందులుగా నిలిచిపోవడంతో.. భయందోళనకు గురయ్యారు ప్రజలు. బ్యాటరీ సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలిపారు నిర్వాహకులు.
పాపులర్ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో గందరగోళం ఏర్పడటంతో రైడర్‌లు సుమారు 25 నిమిషాల పాటు గాలిలో తలకిందులుగా చిక్కుకుపోయారు. ఈ ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రయల్ రన్ జరుగుతున్న సమయంలో బ్యాటరీ ఫెయిల్యూర్ కారణంగా రైడ్ ఆగిపోయింది. గాలిలో తలకిందులుగా ఉరుకుపడటంతో రైడర్‌లు భయాందోళనకు గురవ్వగా టెక్నీషియన్లు వెంటనే స్పందించి, బ్యాటరీని మార్చడంతో రైడ్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఫిల్మ్ నగర్ రిలయన్స్ ట్రెండ్స్ లో అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే? (వీడియో)
Viral Video: Giant wheel stuck mid air in Hyderabad, Here are the details
View this post on Instagram
Giant wheel stuck mid air in Hyderabad
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ - నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఇవాళ సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో తలకిందులుగా ఇరుక్కుపోయాన పర్యాటకులు
25 నిమిషాలకు పైగా తలక్రిందులుగా నిలిచిపోవడంతో.. భయందోళనకు గురైన ప్రజలు
బ్యాటరీ సమస్య కారణంగా ఇలా జరిగిందని… pic.twitter.com/y9C68iZFMv
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)