Drunk Man Attacked Cop: మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ గొంతు పట్టుకొని దాడి చేసిన మందుబాబు, అసభ్య పదజాలంతో దూషిస్తూ హల్‌చల్

హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజుపై మందులో ఉన్న రోహిత్ (25) దాడి చేశాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు

Representative Image (Photo Credit- PTI)

హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజుపై మందులో ఉన్న రోహిత్ (25) దాడి చేశాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో భాగంగా పరీక్షించగా నిందితుడు మద్యం సేవించినట్టు తేలింది. సదరువ్యక్తిపై అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ పోలీస్ చేయి కొరికి దాడి చేసిన హెల్మెట్ లేని రైడర్, వీడియో సోషల్ మీడియాలో వైరల్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement