Sankranti Recipes: 108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో

108 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఇచ్చింది ఓ కుటుంబం. అది తెలంగాణలో. మాములుగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడికి

Family serves 108 food items to son-in-law in Telangana(video grab)

108 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఇచ్చింది ఓ కుటుంబం. అది తెలంగాణలో. మాములుగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడికి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు ఆంధ్రప్రదేశ్‌లో. కానీ తెలంగాణకు చెందిన ఓ కుటుంబం.. సంక్రాంతి పండుగకు కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుడికి సర్‌ ప్రైజ్ ఇచ్చారు అత్తమామలు. ఓవైపు కూతురు, అల్లుడు, మరోవైపు కొడుకు, కోడలికి కూర్చోబెట్టుకుని 108 రకాల వంటకాలకు వడ్డించారు.  పసుపు రైతులకు సంక్రాంతి కానుక..నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు,మాట నిలబెట్టుకున్నామన్న కిషన్‌ రెడ్డి

Family serves 108 food items to son-in-law in Telangana

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement