Telangana News: రుణమాఫీ కోసం గాంధీ భవన్‌ మెట్లపై రైతు ధర్నా.. రుణమాఫీ చేయాలని డిమాండ్, పంట బోనస్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతు, వీడియో ఇదిగో

రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

farmer stages dharna on Gandhi Bhavan steps(X)

రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్(Gandhi Bhavan) మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేపట్టాడు(Telangana News). వెంటనే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రూ. 2 లక్షలు రుణమాఫీ(Runa Mafi) చేస్తానని మాతో ఓటు వేయించుకున్నారు.. ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికి చేశామని ప్రచారం చేయకండన్నారు.

పెన్షన్, పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా(Farmer Protest) చేపట్టగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. తీరు మార్చుకోకపోతే హైడ్రాను మూసేస్తామని హెచ్చరిక, మీరెమన్న దోపిడి దొంగలా? అని మండిపాటు

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది .మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.

farmer stages dharna on Gandhi Bhavan steps

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement