Road Accident At Warangal Highway: వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు స్పాట్ డెత్, వీడియో

వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

Fatal road accident at Warangal-Hyderabad National Highway, Two dead(video grab)

వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని అతివేగంతో ఢీ కొట్టింది కారు. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు.

ఈ యాక్సిడెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగంతో రావడంతో లారీ వెనుక భాగంగా ఇరుక్కుపోయింది కారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  అచ్చంపేటలోని భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించని పోలీసులు..తోపులాట, వీడియోలు ఇవిగో

Fatal road accident at Warangal-Hyderabad National Highway, Two dead

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement