అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు పోలీసులు, అధికారులు.

పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం జరగడమే కాదు స్వల్ప తోపులాట జరిగింది. ఆలయం ఎదుటే బైఠాయించారు గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ కార్యకర్తలు.

నన్ను కావాలనే పోలీసులు ఆపారని మండిపడ్డారు గువ్వల బాలరాజు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ అనే వ్యక్తి తనని కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కుమ్మక్కై టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని.. న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు స్వీకరించించి తనకు న్యాయం చేయాలని కోరారు గువ్వల బాలరాజు.  ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? సుప్రీంకోర్టు తీర్పుతో సస్పెన్స్‌గా మారిన విచారణ

BRS Leader Guvvala Balaraju Angry on Achampet Police

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)