Andhra Pradesh Shocker: కడపలో దారుణం, ఎనిమిదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం , పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కడపలోని చిన్నచౌక్ పొలిస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా భర్త చనిపోవడంతో ఓ యువకుడిని(27) మళ్లీ పెళ్లి చేసుకుంది మహిళ.

Father Allegedly Rapes 8-Year-Old Daughter In Kadapa, Police files Pocso case(X)

తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కడపలోని చిన్నచౌక్ పొలిస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోగా భర్త చనిపోవడంతో ఓ యువకుడిని(27) మళ్లీ పెళ్లి చేసుకుంది మహిళ.

ఎనిమిదేళ్ల కుమార్తెను ఇంట్లో ఉంచి ఆసుపత్రికి వెళ్లగా కుమార్తె వరసైన బాలికపై మారు తండ్రి అత్యాచారం చేయగా పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.   వీడియో ఇదిగో, ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి ఢీకొట్టిన లారీ

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

Perni Nani Slams Kollu Ravindra: వీడియో ఇదిగో, బొంగులో నువ్వు చేయిస్తా అంటున్న అరెస్టు వల్ల నా ఒక్క రోమం కూడా ఊడదు, కొల్లు రవీంద్రపై విరుచుకుపడిన పేర్ని నాని

Share Now