ACB Notices To KTR: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు
Formula-E Race case.. ACB notices to KTR
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement