Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, కస్టమర్లకి మందులు ఇస్తూ గుండెపోటుతో మృతి చెందిన యువకుడు, కీసరలో విషాదకర ఘటన

హైదరాబాద్ నగరంలొ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మందులు కొనుగోలు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.

Heart Attack Caught on Camera: Hyderabad Youth died of a Cardiac Arrest in medical Store Watch

హైదరాబాద్ నగరంలొ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మందులు కొనుగోలు చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు.  వ్యాయామం చేస్తూ గుండెపోటుతో గత 24 గంటల్లో నలుగురు మృతి, జిమ్‌కి వెళ్లే ముందు ఆరోగ్య స్థితి కోసం వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిక

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement