Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం, వేసవి వడగాడ్పుల నుంచి ఉపశమనం..
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్ పేట్ , కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)