Heavy Rains In Sangareddy: సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.

Heavy Rains In Sangareddy , Vivekananda nagar under water

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.  వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షం, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement