Hidden Camera In Oyo Room: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో
హైదరాబాద్ శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను ,నిందితుడిని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కోసమే ఎక్కువ ఖర్చు, దేశంలో తెలంగాణ టాప్, కరోనా సమయంలో తెలంగాణలో తెగ తాగేశారని నివేదిక వెల్లడి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)