Hyderabad: రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం, అడ్డంగా పట్టుబడిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి
రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి.
రెండు కొత్త వాటర్ కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన HMWSSB మేనేజర్ స్పూర్తి రెడ్డి. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడ్డ HMWSSB మణికొండ మేనేజర్ స్పూర్తి రెడ్డి. వీడియో ఇదిగో, బుర్ఖా ధరించి బైక్ పై డేంజరస్ స్టంట్స్, ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)