Horrifying Accident Video: వైరల్ వీడియో, స్కూలు బస్సు కింద పడిన బైకర్, హెల్మెట్ లేకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ వీడియో షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సైబరాబాద్ పోలీసులు తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. హెల్మెట్ ధరించకుంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సైబరాబాద్ పోలీసులు తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు. హెల్మెట్ ధరించకుంటే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయంటూ ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. రాజేంద్ర నగర్ లో బైకుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ బైకర్ స్కూలు బస్సు కింద పడిపోయాడు. వీడియో ఇదే..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement