Hyderabad Shocker: వీడియో ఇదిగో, మూడు కుటుంబాల కొంపముంచిన వీకెండ్ యాత్ర, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్ షాక్

నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

16 people were injured due to Electric Shock in Swimming Pool when they swimming

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో కరెంటు తీగ పడటంతో కరెంటు షాక్ కొట్టి 16 మందికి గాయాలు అయ్యాయి. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు వెళ్లారు.సాయంత్రం సమయంలో ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ లోకి 16 మంది దిగారు. ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  తీవ్ర విషాదం, ఈత కొడుతుండగా స్విమ్మింగ్ పూల్‌లో పడిన కరెంట్ తీగ, విద్యుత్ షాక్ కొట్టి 16 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement