Hyderabad National Book Fair: ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది.

Book fair in Hyderabad (Credits: X)

Hyderabad, Jan 9: పుస్తక ప్రియులకు (Book Lovers) గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్’ (Hyderabad National Book Fair) తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫెయిర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనుంది. ఈ మేరకు బుక్ ఫెయిర్ కమిటీ సోమవారం ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు.

TS Youth Dies in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి కన్నుమూత.. మృతుడిని ఖమ్మం జిల్లా వాసి సాయిరాజీవ్‌ రెడ్డిగా గుర్తింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement