Hyderabad Car Accident: హైదరాబాద్‌లో కారు బీభత్సం, అర్థరాత్రి రెడ్ హిల్స్ రోడ్డు వద్ద పలువురిపై దూసుకెళ్లిన కారు..పోలీసుల రంగ ప్రవేశం

హైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ రోడ్ వద్ద బీభత్సం సృష్టించింది షిఫ్ట్ కార్ . నీలాఫర్ కేఫ్ సమీపంలో ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లగా పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Hyderabad Car Accident at Red Hills Road near Niloufer Cafe (video grab)

హైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ రోడ్ వద్ద బీభత్సం సృష్టించింది షిఫ్ట్ కార్ . నీలాఫర్ కేఫ్ సమీపంలో ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లగా పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.  హైదరాబాద్ అబిడ్స్‌లో ఘరానా చోరి, కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు...సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement