Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో
వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందు ఎస్కార్ట్ వెహికిల్.. వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని మల్కాన్‌గిరి ప్రాంతం నుంచి మహారాష్ట్రకు 170 కేసుల గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.34 లక్షలు కాగా ముఠాలోని 8 మంది నిందితులది మహారాష్ట్రలోని ఒకే గ్రామమని తెలిపారు పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)