Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు
రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు.
రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు. అనంతరం యువకులను నార్సింగి పీఎస్‌లో స్థానికులు అప్పగించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)