Telangana Road Accident: అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లో బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, ఆరుమందికి గాయాలు, వీడియో ఇదిగో..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో TSRTC పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుండి తలమడుగు మండలం ఝరి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో TSRTC పల్లె వెలుగు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుండి తలమడుగు మండలం ఝరి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో అందులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని, వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఎగసిపడిన మంటలతో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..
Here's Accident Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)