Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన గూడ్స్ ట్రక్

తెలంగాణలోని హైదరాబాద్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా వచ్చిన గూడ్స్ ట్రక్ ఢీకొట్టి పొదల్లో బోల్తా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది.

Speeding Goods Truck Hits Woman in Kukatpally, Disturbing Video Surfaces

తెలంగాణలోని హైదరాబాద్‌లో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వేగంగా వచ్చిన గూడ్స్ ట్రక్ ఢీకొట్టి పొదల్లో బోల్తా కొట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని వసంతనగర్‌లో చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లి బోల్తా పడిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. సంఘటన జరిగిన ఖచ్చితమైన తేదీ, సమయం తెలియదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవుని దర్శనం చేసుకుని తిరిగివస్తుండగా మిర్యాలగూడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు అక్కడికక్కడే మృతి,వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన లారీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement