Hyderabad Shocker: వీడియో ఇదిగో, భార్య పరీక్ష రాస్తుంటే కొడుకును ఆడిస్తున్న తండ్రిపై దాడి చేసిన బౌన్సర్లు, జీ.నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఘటన
ఈక్రమంలో అతడిపై అక్కడున్న బౌన్సర్లు అక్కడి నుంచి వెళ్లమని అతడిపై దాడికి దిగారు.
పరీక్షా కేంద్రం వద్ద పార్కింగ్లో బాలుడిని ఆడిస్తున్న తండ్రిపై దాడి చేసిన బౌన్సర్లు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని షేక్ పెట్ పరిధిలో జీ.నారాయణమ్మ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల వద్ద ఒక వ్యక్తి భార్య కాలేజీ సెంటర్లో పరీక్ష రాస్తుండడంతో పార్కింగ్ వద్ద తన కుమారుడిని ఆడిస్తున్నాడు. ఈక్రమంలో అతడిపై అక్కడున్న బౌన్సర్లు అక్కడి నుంచి వెళ్లమని అతడిపై దాడికి దిగారు. వీడియో ఇదిగో, వర్షంలో యువతి డ్యాన్స్ వేస్తుండగా పెద్ద శబ్దంతో పడిన పిడుగు, బిత్తరపోయి ఇంట్లోకి పరిగెత్తిన యువతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)