Job Seekers Protest in Hyderabad: హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)

గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్‌ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్ లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో వేలాదిమంది సంఖ్యలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు.

Revanth Reddy (Photo-X)

Hyderabad, July 14: గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్‌ లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) లోని అశోక్‌ నగర్‌ చౌరస్తాలో వేలాదిమంది సంఖ్యలో నిరుద్యోగులు (Job Seekers Protest in Hyderabad) మెరుపు ధర్నాకు దిగారు. పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ నుంచి అశోక్‌నగర్‌ చౌరస్తా వరకూ భారీ ర్యాలీ తీశారు. చౌరస్తాలోనే రోడ్డుపైనే బైఠాయించారు. నిన్న రాత్రి 9గంటల నుంచి చేపట్టిన రాస్తారోకో, ధర్నా ఇంకా కొనసాగుతున్నది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పై కాల్పులు.. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా బుల్లెట్ల వాన.. ట్రంప్ చెవి దగ్గర గాయం.. తీవ్ర రక్తస్రావం.. ఘటనపై బైడెన్, మోదీ ఏమన్నారంటే?? (వీడియో ఇదిగో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement