Woman Attacked RTC Conductor: తెలంగాణ బస్సులో ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్ అడిగిన మహిళ, చెల్లదని చెప్పడంతో కండక్టర్ మీద దాడి

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది

Hyderabad: Woman attacked RTC conductor Over Free Bus Ticket Watch Video

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన మహిళకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న ఈసీఐఎల్ నుంచి ఉప్పల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కొయ్యల సరిత అనే ప్రయాణికురాలు ఎక్కి తన ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించింది. ఇది చెల్లదని టికెట్ కొనుగోలు చేయాలని కండక్టర్ చెప్పడంతో గొడవకు దిగి, కండక్టర్‌పై చేయి చేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now