Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు

హైదరాబాద్ లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి తెగబడ్డారు.

Rape (Rep Image)

Hyderabad, Oct 15: హైదరాబాద్ (Hyderabad) లో ఘోరం జరిగింది. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు ఆటోలో అత్యాచారానికి (Rape) తెగబడ్డారు. మసీద్ బండలో ఈ ఘోరం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement